కాల్వినీయానిజం మరియు ఆర్మినీయానిజం, ఈ రెంటిలో ఏ ధృక్పధము సరియైనది?ప్రశ్న: కాల్వినీయానిజం మరియు ఆర్మినీయానిజం, ఈ రెంటిలో ఏ ధృక్పధము సరియైనది?

జవాబు:
కాల్వినీయానిజం మరియు ఆర్మినీయానిజం ఈ రెండు వేదాంత పద్దతులు రక్షణకు సంభంధించి దేవుని సార్వభౌమత్వమునకు మరియు మానవులయొక్క భాధ్యతలు మధ్య సంభంధాన్ని వివరించటానికి ఒక యత్నము జరిగినది. కాల్వినీయానిజం అనేది 1509- 1564 మధ్య జీవించిన ఒక ఫ్రెంచ్ వేదాంతుడైన జాన్ కాల్విన్ పేరన నామకరణము జరిగినది. ఆర్మినీయానిజం అనేది 1560- 1609 మధ్య జీవించిన ఒక డచ్ వేదాంతుడైన జకబస్ ఆర్మీనియస్ పేరన నామకరణము జరిగినది.

ఈ రెండు పద్దతులు ఐదు అంశాలతో సూక్ష్మీకరిస్తుంది. కాల్వినీయానిజమ్ మానవుని సంపూర్తి పతన్నాన్ని సూచిస్తుంటే ఆర్మీనీయానిజమ్ ప్రాక్షికమైన పతన్నాన్ని గూర్చి దృష్ఠీకరిస్తుంది. పూర్తి పతనం గురించి ఏమిచెప్తుందంటే మానవుని ప్రతీ కోణం కూడ పాపముచే కళంకమైనది; అందుచేత, మానవులు వారి స్వతహాగా దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ప్రాక్షికమైన పతనం మానవుని ప్రతీకోణం కూడ పాపముచే కళంకమైనది, గాని మానవులు వారి స్వతహాగా దేవుని దగ్గరకు రాలేకపోయినంతవరకు కాదని సూచిస్తుంది.

కాల్వినీయానిజమ్ ఎన్నుకోవడంగురించి అది షరతులు లేనిది అని, ఆర్మీనీయానిజమ్ అయితే షరతులు గలిగిన ఎన్నుకోబడటం అని సూచిస్తుంది. షరతులు లేకుండా ఎన్నుకొనుట అనే దృక్పధము దేవుడు వ్యక్తుల రక్షణ విషయము కేవలము తన స్వచిత్తముపైనే ఆధారపడివున్నది, గాని స్వత సిద్డముగా వ్యక్తియొక్క యోగ్యతపైన ఆధారపడిలేదు. షరతులు కలిగి ఎన్నుకొనుట అనే దృక్పధము దేవుడు వ్యక్తుల రక్షణ కేవలము తన భవిష్యత్తు ఙ్ఞానముపైనే, ఎవరైతే రక్షణ విషయమై క్రీస్తునందు విశ్వాసముంచి ఆధారపడుతారో, ఆ షరతునుబట్టి ఒక వ్యక్తి దేవునిని ఎన్నుకొనును.

కాల్వినీయానిజమ్ ప్రాయశ్చిత్తము పరిధిలుకలిగినదని, ఆర్మీనీయానిజమ్ అన్నిటిని పరిథిలులేనివన్నట్లు పరిగణించును. ఐదు అంశాలలో ఇది మరి వివాదాస్పదమైనది. పరిధులు కలిగిన ప్రాయశ్చిత్తం నమ్మిదేంటంటే ఎన్నుకొనబడినవారికే యేసు చనిపోయాడని వారి నమ్మిక. పరిధులులేని ప్రాయశ్చిత్తం యేసు అందరికొరకు చనిపోయాడని, అయితే ఒకడు అయనయందు విశ్వ్వసముంచి అంగీకరించితేనే గాని ఆయన మరణము వారి జీవితములో కార్యరూపకము దాల్చదని వారి నమ్మిక.

కాల్వినీయానిజమ్ అణచలేని డేవుని కృప అనే సత్యమును నమ్మికలో చేర్చుకుంది, అయితే, ఆర్మీనీయానిజమ్ నమ్మేదేటంటే ఒక వ్యక్తి దేవుడు చూపించే కృపను అడ్దుకోగలడు. అణచలేని డేవుని కృప వాదించేది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని రక్షణకు పిలిచినపుడు, ఆ వ్యక్తి రూఢిగా దేవుడిచ్చే రక్షణ పిలుపును అంగీకరిస్తాడు. ఎదుర్కొనగలిగిన దేవుని కృప చెప్పేదేటంటే దేవుడు రక్షణనొందమని పిలుపు అందరికి ఇస్తాడు, గాని అందులో కొంతమంది ఆ పిలుపును అణచి మరియు తృణీకరిస్తారు.

కాల్వినీయానిజంలో పరిశుధ్ధులు ఓర్మి కలిగి జీవిస్తారు, అయితే ఆర్మీనీయానిజంలో షరతులు కలిగిన రక్షణే సత్యమని పట్టుకుంటారు. పరిశుధ్ధులు ఓర్మి కలిగియుండుట దేనిని సూచిస్తుందేటంటే దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక వ్యక్తి విశ్వాసములో ఓర్మినికలిగియుంటాడు మరియు శాశ్వతముగా క్రీస్తును తిరస్కరించడు లేక ఆయననుండి తిరిగి వెళ్ళలేడు. షరతులు కలిగిన రక్షణకున్న ధృక్పధమేంటంటే క్రీస్తులోనున్న విశ్వాసి తనకు తాను ఆమె/అతడు, తన స్వచిత్త ప్రకారము, క్రీస్తునుండి తిరిగి వెళ్ళిపోగలడు మరియు రక్షణను కూడ పోగొట్టుకొనగలడు.

ఈరితిగా, కాల్వినీయానిజం మరియు ఆర్మీనీయానిజంల మధ్య వాదము, ఎవరు సరియైన ధృక్పధము కలిగియున్నారు? క్రీస్తు శరీరములోనున్న వైవిధ్యాన్ని చూచినపుడు మరింత ఆశాజనికముగా నున్నది. అందులో అన్ని తరహాలైన మిశ్రమాలు కాల్వినీయానిజం మరియు ఆర్మీనీయానిజంలో వున్నవి. అక్కడ ఐదు అంశాల కాల్వినిస్టులు మరియు ఐదు అంశాల ఆర్మీనీయులు, మరియు అదే సమయములో మూడు అంశాల కాల్వినిస్టులు మరియు రెండు అంశాల ఆర్మీనీయులు వున్నారు. చాలా మంది విశ్వాసులు రెండు ధృక్పధములుగల ఒక తరహా మిశ్రమాన్ని దగ్గరకు ఆలోచిస్తారు. తుదకు, రెండు పద్దతులపైన మన ధృక్పధము ఏంటంటే మరియు వారు వివరించలేనిదాన్ని వివరించుటకు యత్నించి వీరు నిష్ఫలులయ్యారని తెలుస్తుంది. మానవజాతి ఈలాంటి సత్యాన్ని పూర్తిగా గ్రహించుటకు అసమర్థులని తెలియజేస్తుంది. అవును, దేవుడు సంపుర్తిగా సార్వభౌముడని మరియు ఆయనకు అంతా తెలుసు. అవును, మానవజాతి క్రీస్తునందు రక్షణను కలిగియుండుటకుగాను ఒక నిరంకుశమైన నిశ్చయముతో ఆయనయందు విశ్వాసముంచుటకు పిలువబడినామని గ్రహించగలము. ఈ రెండు వస్తవాలు పరస్పర విరుధ్ధమన్నట్లు మనకు కన్పడునుగాని దేవుని మనస్సుతో చూచినట్లయితే రెండు భావార్థాలు న్యూనతకలిగియున్నవి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


కాల్వినీయానిజం మరియు ఆర్మినీయానిజం, ఈ రెంటిలో ఏ ధృక్పధము సరియైనది?