ప్రశ్న
గ్రహాంతరవాసులు లేక UFOలు లాంటివి ఉన్నాయా?
జవాబు
మొదటిగా, “గ్రహాంతరవాసుల”ను “నైతిక ఎంపికలు చేసికొనుటకు, జ్ఞానము కలిగియుండుట, భావోద్రేకం, మరియు ఒక ఇష్టము కలిగియుండె సామర్ధ్యము” అని మనము నిర్వచిస్తాము. తరువాత, కొన్ని విజ్ఞాన శాస్త్ర వాస్తవాలు:
1. మన సౌర వ్యవస్థలో ప్రతిదానికి దాదాపుగా మనుష్యులు అంతరిక్షనౌకను పామేను. ఈ గ్రహాలను పరిశీలించిన తర్వాత, మనము అన్నిటిని తోసిపుచ్చి కాని అంగారకుడు మరియు చంద్రుని యొక్క బృహస్పతి జీవమునకు సహకరించుట సాధ్యము అని చెప్పవచ్చు.
2. 1976లో, U.S.A ఇద్దరు వ్యోమగాములను అంగారకునిపైకి పంపెను. ప్రతివానికి అంగారక ఇసుకపై తవ్వి మరియు ప్రాణులకు ఏదైనా గుర్తు ఉందా అని విశ్లేషించడానికి పరికరము ఉండెను. వారు ఖచ్చితముగా ఏమి కనుగొనలేదు. విరుద్ధంగా, ఒకవేళ నీవు భూమిపై చాలా బంజరు ఎడారి లేక అంటార్కిటికాలో నున చాలా గడ్డకట్టిన మురికి మట్టిని విశ్లేషిస్తే, నీవు అది సూక్ష్మజీవులతో జతచేయబడి ఉండెనని కనుగొందువు. 1977లో, U.S.A అంగారక ఉపరితలముపైకి మార్గము కనుగొనువానిని పంపెను. ఈ రోవర్ చాలా నమూనాలను తీసికొని మరియు మరిఎక్కువ ప్రయోగాలను జరిగించెను. అది కూడా ఖచ్చితంగా ప్రాణుల గుర్తు ఏమిలేదని కనుగొనెను. అప్పటి నుండి, అంగారకునిపైకి చాల కార్యములు ప్రారంభించబడెను. ఫలితాలు ఎల్లప్పుడు ఒకే మాదిరిగా ఉండెను.
3. దూర సౌర వ్యవస్థలో ఖగోళశాస్త్రజ్ఞులు నిరంతరం కొత్త గ్రహాలను కనుగొనుచుండెను. కొనదరు చాలా గ్రహాల ఉనికి ఈ విశ్వములో ఏదో ఒకచోట ప్రాణులు ఉండవచ్చునని నిరూపించును. వాస్తవమేమిటంటే ఇందులో ఏవి కూడా ప్రాణమునకు సహకరించే దగ్గరిది ఏమి కూడా ఎప్పుడు నిరూపించబడలేదు. భూమికి మరియు ఈ గ్రహాలకు మధ్యవున్న విపరీతమైన దూరమును బట్టి ప్రాణుల జీవమునకు ఏదైనా సామర్ధ్యత వున్నదా అనే దానిగూర్చి తీర్పుకు అసాధ్యముగా చేయును. మన సౌర వ్యవస్థలో భూమి ఒక్కటే ప్రాణులకు సహకరించునని తెలిసికొని, పరిణామవేత్తలు చాలా తీవ్రంగా మరియొక సౌర వ్యవస్థలో మరియొక గ్రహము కనుగొని ప్రాణము ఉద్భవిoచుననే భావన కోరుకొనెను. చాలా ఇతర గ్రహాలూ అక్కడ ఉండెను, కాని మనకు ఖచ్చితంగా అవి ప్రాణమునకు సహకరించునో లేదో పరీక్షించుటకు అంతగా తెలియదు.
అందువలన, బైబిలు ఏమి చెప్తుంది? దేవుని సృష్టిలో భూమి మరియు మానవాళి ఏకైకము. ఆదికాండము 1 దేవుడు భూమిని ఆయన ఇంకా సూర్యుని, చంద్రుని, లేక నక్షత్రాలను సృష్టించకముందే సృష్టించెనని బోధించును. అపొ. 17:24,26 ప్రకటిస్తూ, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునాకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు . . . అయన ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తనను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను.”
మొట్టమొదటిగా, మానవాళి పాపము లేకుండా ఉండెను, మరియు లోకములోనిది యావత్తును “చాలామంచిగా” ఉండెను (ఆదికాండము 1:31). మొదటి మానవుడు పాపము చేసినప్పుడు (ఆదికాండము 3), ఫలితము అనారోగ్యము మరియు మరణముతో కలిపి, అన్నివిధములగు సమస్యలు. జంతువులకు దేవుని ఎదుట వ్యక్తిగత పాపము లేనప్పటికీ (అవి నైతిక జీవులు కాదు), కూడా భాధపడి మరియు మరణించును (రోమా 8:19-22). మన పాపమునకు పొందవలసిన శిక్షను తొలగించుటకు యేసుక్రీస్తు మరణించెను. ఆయన మరల వచ్చునప్పుడు, ఆదాము నుండి వున్న శాపమును తొలగించును (ప్రకటన 21-22). రోమా 8:19-22 గమనిస్తే సమస్త సృష్టి ఈ సమయము కొరకు అత్యాసక్తితో ఎదురుచూచు చుండెను. క్రీస్తు మానవాళి కొరకు మరణించుటకు వచ్చెనని మరియు ఆయన కేవలం ఒకేసారి మరణించెనని గమనించుట ప్రాముఖ్యం (హెబ్రీ 7:27; 9:26-28; 10:10).
ఒకవేళ సృష్టంతయు ఇప్పుడు ఆ శాపము క్రింద బాధ పడుతుంటే, భూమిపై కాకుండా యే జీవితమైనా బాధయే. ఒకవేళ, వాదన కొరకు, నైతిక జీవులు ఇతర గ్రహాలపై ఉండి, అప్పుడు అవి కూడా బాధపడును, మరియు ఇప్పుడు ఒకవేళ కాకపోతే, అప్పుడు ఏదోరోజు వారు ఖచ్చితంగా బాధపడును ఎప్పుడైతే సమస్తము మిక్కిలి శబ్దముతో గతించి మరియు మహావేoడ్రముతో కాలిపోవును (2 పేతురు 3:10). ఒకవేళ వారు ఎన్నడు పాపము చేయకపోతే, దేవుడు వారిని శిక్షించుటలో అన్యాయస్తుడు. కాని ఒకవేళ వారు పాపము చేస్తే, మరియు క్రేస్స్టు కేవం ఒకసారే మరణించును (అయన ఏదైతే భూమిపై చేసెనో), అప్పుడు వారు వారి పాపములో మిగిలిపోవును, అది దేవుని గుణమునకు విరుద్ధము (2 పేతురు 3:9). ఇది మనకు సాధించలేని వైరుధ్యమును మనకు వదలును – భూమి బయట నైతిక జీవులు లేకపోతేనే తప్ప.
ఇతర గ్రహాలపై అనైతిక మరియు స్పర్శజ్ఞానం లేని ప్రాణుల ప్రాణుల గూర్చి ఏమిటి? సిల్మద్రలు లేక కుక్కలు మరియు పిల్లులు తెలియని గ్రహాలపై ఉండునా? ఊహాజనితంగా వుంటే, మరియు అది ఎలాంటి బైబిలు సంబంధమైన వాక్యమునకు నిజముగా యే హాని చేయడు. కాని అది ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నల సమాధానంలో సమస్యను సృష్టించును “సృష్టంతయు శ్రమపడుట వలన, దూరపు గ్రహాలపై అనైతిక మరియు స్పర్శజ్ఞానంలేని జీవులను సృష్టించుటలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి?”
ముగింపులో, బైబిలు మనము విశ్వములో మరెక్కడ ప్రాణము వుందని నమ్ముటకు యే కారణం ఇవ్వలేదు. నిజానికి, ఎందుకు ఉండదో బైబిలు చాల కారణాలు మనకు ఇచ్చును. అవును, చాలా ఆశ్చర్య మరియు వివరించలేని విషయాలు చోటుచేసికొనెను. కారణం లేనప్పటికీ, ఈ గుణాలను గ్రహాంతరవాసులు లేక UFOలకు అసాధారణం. ఒకవేళ ఈ కోరుకోనిన సంఘటనలకు స్పష్టమైన కారణం వుంటే, అది ఆత్మీయంగా, మరియు మరింత ప్రధానంగా, దయ్యంపట్టినట్లు, ఆరంభములోనే ఉండును.
English
గ్రహాంతరవాసులు లేక UFOలు లాంటివి ఉన్నాయా?