నేను ప్రేమలోనున్నానని ఏలాగు తెలిసికొనగలను?ప్రశ్న: నేను ప్రేమలోనున్నానని ఏలాగు తెలిసికొనగలను?

జవాబు:
ప్రేమ అనేది చాల శక్తివంతమైన ప్రేమ. అది మన జీవితాలను ఎంతో ప్రేమిస్తుంది. ఆభావలపై మనము చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటాము, మరియు "ప్రేమలో" నున్నమని భావిస్తూ పెండ్లిచేసుకుంటాముకూడ. మొట్టమొదటీగా వివాహము చేసుకున్నవారిలో సకము మంది విడాకూలతో జివితం ముగియడం గమనిస్తున్నాము. బైబిలు భోధిస్తుంది నిజమైన ప్రేమ అనేది ఒక భావన అప్పుడప్ప్డు వచ్చే లెక పోయేటటువంటిది కాదు, గాని అది ఒక నిర్ణయము. ఎవరైతే మనలను ప్రేమిస్తారో వారిని మాత్రమే ప్రేమించడం కాదు; ఎవరైతే మనలను ద్వేషిస్తారో వారినికూడ ప్రేమించడం, అలాగే క్రీస్తుకూడ ప్రేమను పొందుకొనని అభాగ్యులను ప్రేమించాడు (లూకా 6:35). “ప్రేమ ధీర్ఘకాలము సహించును;దయ చూపించును, ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగౌ; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; పకారమును మనస్సులో నుంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును ” (1 కొరింథీయులకు13:4-7).

ఎవరితోనైనా "ప్రేమలో' పడటం చాలా సులువైనదే, గాని అక్కడ నిర్ణయముతీసుకోకముందు మనము ఏదైతే అనుకుంటున్నామో అది నిజమైన ప్రేమేనా అని కొన్ని ప్రశ్నలు వేయాల్సివుంది. మొదటిగా, ఆవ్యక్తి క్రైస్తవుడేనా, అర్థం అతడు తన జీవితాన్ని క్రీస్తుకిచ్చాడా? అతడు లేక ఆమె క్రీస్తు ఒక్కడే రక్షించ సమర్ధుడని నమ్ముతున్నారా? మరియు, ఒకవేళ నీవు నీ హృదయాన్ని మరియు భావోద్రేకల్ని ఒక వ్యక్తికి ఇచ్చుటకు ఆలోచిస్తున్నట్లయితే, నిన్ను నీవు ఇతర వ్యక్తుల కన్న ఆవ్యక్తిని పైవాడీగా పెట్టదలచుకున్నావోలేదో మరియు దేవుని తర్వాత రెండవస్థానము ఆవ్యక్తికే ఇచ్చుటకు ఇష్టముందో లేదో అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. బైబిలు చెప్తుంది ఇద్దరు వ్యక్తులు వివాహమాడినప్పుడు, వారు ఏకశరీరులగుదురు (ఆదికాండము 2:24; మత్తయి 19:5).

పరిగణనలోనికి తీసుకోవడనికి మరో విషయము నీ తోటిగా వుండటానికి సరియైన వ్యక్తిత్వన్ని నీవు ప్రేమించావాలేదో అనిమొదటిగా మరియు ప్రాధాన్యముగా ఉంచవలెను. అతడు/ఆమె తన సమయమును మరియు శక్తిని వివాహములోని సంభందమును కట్టుకోవటానికి నెలకొల్పే సాంతముంటుందా? దానికి కొలబద్దలేదు ఎవరు నిజంగా ఏరితోనైనా ప్రేమలో ఒకరితో నున్నరని నున్నరని తెలిసికొనుటకు, గాని మన జీవితాలపట్ల దేవుని ప్ర ణాళికను వెంబడిస్తున్నమో లేదొ అన్ని బేరీజువేసుకోంటూ లేక మన మనోభాలను వివేచించుస్తూ వెంబడించుట ప్రాముఖ్యమైనది. నిజమైన ప్రేమ ఒక నిర్ణయము, ఒక భావన మత్రముకాదు. నిజమైన బైబిలుపరమైన ప్రేమ ఒకరిని నిరంతరము ప్రేమించుట , ప్రేమలో నున్నపుడు ప్రేమించాలని ఉద్దేశము వచ్చినపుడు మాత్రమే కాదు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నేను ప్రేమలోనున్నానని ఏలాగు తెలిసికొనగలను?