వివాహము చిరస్థాయిగా ఊండుటకు కీలకమైన సూత్రమేది?ప్రశ్న: వివాహము చిరస్థాయిగా ఊండుటకు కీలకమైన సూత్రమేది?

జవాబు:
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు భార్త గల స్త్రీ తను భర్త బ్రతికియున్నంతవరకే తను బద్దురాలు గా వుండును(రోమా 7:2). ఇక్కడ సూత్రము ఏంటంటే వివాహము నిబంధన విడిపోకముందే ఇద్దరిలో నొకరు భార్య గాని లేక భర్త గాని మరణించవలెను. ఇది దేవుని ఆఙ్ఞ, ఈ ఆధునిక సమాజములో ఒక్కొక్క సమయములో వివాహములు 51 శాతము కన్న పెచ్చుగా విడాకులతో ముగింపు అవుతుంది. అంటే అర్థం జంటలు సగముమంది ఎవరైతే ప్రమాణాలు చేస్తున్నారో "మరణము మనలను వేరు చేయునంతవరకు" అనే ప్రమాణము భంగముచేసిన వారమౌతాము.

వివాహితులైన జంట వివాహము చివరివరకు కాపాడుటానికి హామీ యిచ్చే వాట్ని ఏమి చేయవలెను? మొదటిది మరియు అతి ప్రాముఖ్యమైన విషయము దేవునికి మరియు ఆయన వాక్యానికి విధేయత చూపించటం. ఈ సూత్రాన్ని వివాహమునకు ముందునుండే ఆచరణలో తప్పక పెట్టాల్సివుంది. దేవుడు చెప్పాడు, "సమ్మతింపకూడి ఇద్దరు నడతురా?”(ఆమోసు3:3). మరి తిరిగి జన్మించిన విశ్వాసులకు, అంటే అర్థము విశ్వాసి కాని మరి ఎటువంటి వారితో కూడ దగ్గర సంబంధము కలిగియుండుట ఆరంభముకాకూడదు. “మీరు అవిశ్వాసులతో జోడుగానుండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?" (2 కొరింథీయులకు 6:14). ఈ ఒక్క సూత్రమును అనుసరించినట్లయితే, వివాహము తర్వాత చొరబడే అనేక రకాలైన హృదయభాధను మరియు కష్టాలనుండి రక్షించియుండేది.

వివాహ వ్యవస్థయొక్క ధీర్ఘాయువును సంరక్షించుటకుగాను మరొక సూత్రము అది భర్త దేవునికి విధేయత చూపించాలి మరియు ప్రేమించాలి, గౌరవించాలి, మరియు అ తన సొంతశరీర్మును కాపాడుకౌనత్లు భార్యను సంరక్షించాలి(ఎఫెసీయులకు 5:25-31). దానికి అనురూపమైన సూత్రము భార్య తన దేవునికి విధేయత చూపించాలి మరియు "ప్రభువునకువలె" మీ సొంత భర్తకు లోబడియుండుడి (ఎఫెసీయులకు 5:22). ఒక పురుషుడు మరియు స్త్రీ మధ్య వివాహవ్యవస్థను క్రీస్తునకు మరియు తన సంఘమునకు మధ్య నున్న సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. క్రీస్తు తన్ను తాను సంఘానికి ఇచ్చివేసినాడు మరియు అతడు ప్రెమించాడు, గౌరవించాడు, మరియు "పెండ్లికుమార్తె" వలె సంరక్షించును (ప్రకటన 19:7-9).

మొదటి వివాహములో హవ్వను ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చినపుడు, ఆమె అతని "మాంసము మరియు ఎముక" నుండి తీయబడింది (ఆదికాండము 2:21)వారు "ఏక శరీరము" అయ్యారు (ఆదికాండము 2:23-24). వారిద్దరు ఏక శరీరముగా అయారు అంటే శారీరక ఐక్యతకన్నా మించినది. దాని అర్థము మనస్సుల కలయిక మరియు ఆత్మ మరిఒక భాగముగా అవుతాది.ఈ సంబంధము కామము కన్నా లేక భావోద్రేకాలా ఆకర్షణ కన్నా మించి దూరముపోయినట్లయితే, అది మరియు "ఏకత్వము" అనేది ఆత్మీయతలో అధీనమై అది కేవలము దేవునికి ఇద్దరు పాలిభాగస్థులు తమ్ముతాము అర్పించుకొనుటవలన మరియు ఒకరినొకరు మధ్య సాధ్యమవుతుంది. ఈ సంబంధము"నా లేక మీ" అనేదానిపైన కేంద్రీకరించలేదు గాని "మనము మరియు మనకు". ఇది ఒక వివాహము కాలంతముచేయకుండా ఉండుటకు ఒక మేలైన రహస్యము. మరణమువరకు వివహాము సంరక్షించుకొనుటకు పాలిభాగస్థులు ఇద్దరు తమ ప్రాధాన్యతగా ఎంచుకోవాలి. దేవునితో నిలువుగా వున్న సంభంధము ఘనీకరించుకొని సమతలముగా నుండే సంభంధము ద్వారా ఇద్దరు భార్య మరియు భర్తల మధ్య చిరస్థాయిగా మరియు అందుచేత దేవునికి మహిమతెచ్చేదిగా, ఇది వుండును.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


వివాహము చిరస్థాయిగా ఊండుటకు కీలకమైన సూత్రమేది?