లైంగికంగా క్రైస్తవ వివాహితులైన జంటలు అనుమతించుబడుతూ చేయగలిగినవి లేక చేయలేనివేంటి?ప్రశ్న: లైంగికంగా క్రైస్తవ వివాహితులైన జంటలు అనుమతించుబడుతూ చేయగలిగినవి లేక చేయలేనివేంటి?

జవాబు:
బైబిలు చెప్తుంది "వివాహము అనునది అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పుతీర్చును" (హెబ్రియులకు 13:4). భార్యా భర్తలు ఎలాంటివారో మరియు లైంగికంగా వారేమి చేయుటకు అనుమతినివ్వలేదని లేఖనములు ఎన్నడూ చెప్పలేదు. భర్తలు మరియు హెచ్చరికచేయబడినవారు, “కొంతకాలమువరకు ఉభయుల సమ్మతిచొప్పునే తప్ప ; ఒకరినొకరు ఎడబాయకుడి," (1 కొరింథీయులకు 7:5అ). ఈ వచనము బహుశా వివాహములో లైంగిక సంబంధములో ఒక మంచి సూత్రాని తెలియపరుస్తుంది. ఏమిజరిగినను, అది పరస్పరంగా సమ్మతమైయుండాలి. ఏ ఒక్కరూ కూడ ప్రోత్సాహించకూడదు లేక ఆమెకు లేక అతనికి ఇష్టపూర్వకముకాకుండా లేక ఆలోచించుటకు నచ్చకపోయిన వారిని ఏ మాత్రము బలత్కారముచేయకూడదు. భర్త మరియు భార్యకు ఒప్పందమయినట్లయితే వారు ఏదైనా ప్రయత్నముచేయటానికి ( ఉదాహరణకు, ఓరల్ సెక్స్, వేర్వేరు ఆసనాలలో, సెక్స్ బొమ్మలతో మొదలగునవి,), బైబిలు ఏవిధమైనటువంటి అవి చేయకూడదని కారణము ఇవ్వలేదు.

కొన్ని విషయాలు ఉన్నవి, అయినప్పటికిని, లైంగికంగా వివాహితులైన జంటలైనప్పటికిని వారికి అనుమతిలేదు. "మార్చుకోవడము" లేక "ఎక్కువగా వాటిని తీసుకురావడం" (ముగ్గురిగా, నలుగురిగా, మొదలగునవి) అది కఠోరమైన జారత్వము (గలతీయులకు 5:19; ఎఫెసీయులకు 5:3; కొలస్సీయులకు 3:5; 1 ధెస్సలోనీయులకు 4:3). వ్యభిచారము అనేది పాపము, ఒకవేళ నీ భాగస్వామి అనుమతిచ్చిన, సమ్మతించిన, లేక ఇంకా అందులో పాలిభాగస్థులైన అది పాపమే. అశీల్లత చిత్రాలు "నేత్రాశకు, శరీరాశకు, జీవపుడంబమునకు" దారీ తీయును" (1 యోహాను 2:16) మరియు అందునుబట్టి దేవునిచేత అదేవిధముగా ఖండించబడును. ఏ భార్య మరియు భర్త గాని వారి జీవితములోనికి వారి లైంగిక సంబంధములోకి ఈ అశీల్లతను తీసుకురాకూడదు. ఈరెండు విషయములను తప్ప, లేఖనములు ఏవి ప్రత్యక్షముగా భార్య మరియు భర్త, ఇద్దరు వారు కలసి చేసుకొనేవాటి విషయాలలో ఇద్దరు పరస్పర అనుమతితో నిషేధించాలని చెప్పలేదు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


లైంగికంగా క్రైస్తవ వివాహితులైన జంటలు అనుమతించుబడుతూ చేయగలిగినవి లేక చేయలేనివేంటి?