settings icon
share icon
ప్రశ్న

ఆత్మీయ సహచరులు అనేదేమైనా వున్నదా? నీవు వివాహము చేసుకోవటానికి నీకు ఒక ప్రతేకమైన వ్యక్తిని దేవుడు వుంచాడా?

జవాబు


"ఆత్మీయ సహచరులు" అనుటకు వున్న సమానమైన భావమేంటంటే, అది ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే "సంపూర్ణమైన ఔచిత్యం" మరియు ఒకవేళ నీవు ఈ ఆత్మీయ సహచరుని కన్న ఎవరినైనా వివాహము చేసుకున్నట్లయితే, నీవు ఎన్నటికి సంతోషపడవు. ఈ ఆత్మీయ సహచరుల భావము బైబలుపరమైనదా? లేదు. అది కానేకాదు. ఆత్మీయ సహచరులు అది కేవలము ఎన్నడూ విడాకులు తీసికోవాటనికి ఒక సాకు మాత్రమే. ఎవరైతే వారి వివాహమునుగూర్చి అసంతోషముగానుంటారో కొన్నిసార్లు వారు చెప్పేది వారు తమ సహచరుని వివాహము చేసుకోలేదు అందుచేత విడాకులివ్వవలెను మరియు వారికి నిజమైన సహచరుని వెతుకుతారు. ఇది ఒక సాకు కన్న గొప్ప కాదు, కఠోరమైన బైబిలుకు వ్యతిరేకముగా చెప్పే సాకు. నీవు వివాహము చేసుకున్నట్లయితే, నీవు ఎవరినైతే వివాహము చేసుకున్నవో ఆ వ్యక్తి నీ సహచారి. మార్కు 10:7-9 ప్రకటించింది, “ఈ హేతువువ్హేత పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు,గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను.” భార్య మరియు భర్త "ఏకము," “ఒక శరీరము,” “వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా,” మరియు “ఇద్దరు కలిసి,” మొదలుగునవి., ఆత్మీయ సహచరులు.

వివాహము అనునది ఐక్యముజేయటము కాదు మరియు ఆజంట కోరుకున్నట్లు ఆనందకరముగా జీవించేది. భర్త మర్రియు భార్య వారు ఆశించినట్లు శారీరక, భావొద్రేక మరియు ఆత్మీయ ఐక్యతయే కాదు. గాని ఈ విషయములోనైనా, భర్త మర్రియు భార్య వారిద్దరు సహచరులే. ఆజంట ఆలాంటి పరిస్తితిలో "నిజమైన సహచరులు" గా స్న్నిహితాన్ని అభివృధ్ధి చేసికొనుటకు కృషిచేయవలెను. వివాహమును గూర్చి బైబిలు ఏమని భోధిస్తుందో దానికి విధేయత చూపించుటయే (ఎఫేసీయులకు 5:22-33), జంట సన్నిహితాని, ప్రేమను, మరియు వాగ్ధానము "ఒక శరీరముగా"నుండుటకు "యేకశరీరముగా పెంపొందించుకోవచ్చు సహచరులు సంభవింపజేసారు, నీవు ఒకవేళ వివాహితవైతే, నీవు నీ సహచారితో వివాహితము జరిగినట్లు. ఎటాలంటి వివాహమయిన దేవుడు స్వస్థతను, ఇస్తాడు, క్షమాపణను,పునరుద్దరణను, మరియు నిజమైన వివాహములోని ప్రేమ మరియు అన్యోన్యత ననుగ్రహించెను.

తప్పైన వ్యక్తిని వివాహము చేసుకొనుట సాధ్యమేనా? ఒకవేళ మనము దేవునికి అప్పగించుకొని మరియు ఆయన నడిపింపును వెదకిన్నట్లయితే, ఆయన వాగ్ధానములు మనకు చక్కని మార్గము చూపించును; "నీ స్వబుధ్ధిని ఆధారముచేసికొనకనీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికయుంచుము; నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” (సామెతలు 3:5-6). ఆ సామెతలు యొక్క అంతర్భావము సామెతలు 3:5-6 ఏంటంటే ఈ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకయుంచకపోయినట్లయితే, నీ అవగాహనమీద ఆధారపడినట్లయితే, నీవు తప్పుడు మార్గములోకి పయనించెదవు. అవును, అది సాధ్యము, అవిధేయత సమయములో మరియు దేవునితో సన్నిహిత సంభంధపు సహవాసాన్ని కోల్పోయినపుడు, ఆయన నీవు ఎవరినైతే చేసుకోకూడదని దేవుడు ఇశ్చయించాడో ఆ వ్యక్తిని వివాహము చేసికోవడం. అట్లంటి పరిస్తిథులలో, అయిన్నా, దేవుడు సార్వభౌముడు మరియు సమస్తమును ఆయన అన్నిటిని స్వాధీనములోనుంచుకొనును.

ఒకవేళ వివాహము దేవుని కోరిక కానట్లయితే, అది ఇంకా ఆయన సార్వభౌమచిత్తములో మరియు ఆయన ప్రణాళికలో నున్నది. దేవుడు విడాకులను ద్వేషిస్తాడు(మలాకి 2:16), మరియు “తప్పుడు వ్యక్తిని వివాహముచేసికొనటం” ఇది ఎన్నడూ విడాకులకు ఆధారముగా బైబిలులో చెప్పలేదు. ప్రమాణము నేను చేసినపుడు “తప్పుడు వ్యక్తిని వివాహముచేసికొన్నాను మరియు నేను నిజమైన నా సహచారిని వెదికేటంతవరకు ఎన్నడూ సంతోషముగా వుండలేను" ఇది రెండు దృక్పధములలో బైబిలుపరమైనదికాదు. మొదటిది, నీ తప్పుడూ నిర్ణయము దేవుని చిత్తాన్ని ఉల్లఘించటానికి దారితీసింది మరియు ఆయన ప్రణాళీకను నశింపజేసినది. రెండవది, అది కష్టాల వలయమైన వివాహములను దేవుడు సరిదిద్దలేనటువంటి, ఐక్యముచేయలేని మరియు ఫలవంతముచేయలేని పరిస్థితిలో లేడు. దేవుని సార్వభౌమ చిత్తాన్ని ధ్వంసంజేయటానికి మనము ఏమిచేయలేము. దేవుడు ఎటువంటి వ్యక్తులనైన ఇద్దరిని తీసుకొనగలడు, వారిద్దరూ ఎటువంటి పోలికలులేనివారైనప్పటికి, మరియు వారిద్దరిని తీసుకొని ఒకరినొకరు సంపూర్ణ మానవులుగా వారికి ఆకారము ఏర్పరుస్తాడు.

ఒకవేళ మనము దేవునితో సన్నిహిత సంభంధమును కలిగియున్నట్లయితే, ఆయన మనలను నడిపించును మరియు ఉపదేశించును. ఒకవేళ మనము ప్రభువుతో నడిచినట్లయితే మరియు సత్యముగా ఆయన చిత్తాన్ని వెదకినట్లయితే, దేవుడు ఎవరైతే భాగస్వామిగా వుండవలెనని ఎంచాడో ఆవ్యక్తి దగ్గరకు నడిపించును. మనము ఆయనకు అప్పగించుకునట్లయితే మరియు ఆయనను వెంబడించినట్లయితే దేవుడు మనలను మన "సహచారిణి" దగ్గరకు నడిపించును. ఏదిఏమైనా, సహచారులుగానుండటం అనేది రెండును అవి స్థితులు మరియు ప్రయోగాత్మకమైనది. ఒక భర్త మరియు భార్య ఇద్దరు సహచరులు అందులో వారు "ఒక శరీరము," ఆత్మీయముగా, శారీరకముగా, మరియు భావోద్రేకముగా ఒకరినొకరు ఐక్యత కలిగియున్నారు. ఈ రీతిగా అభ్యాసముచేసినపుడు, అయినప్పటికి, ఒక జంట ఏవిధంగా ఉండాలో అనేది ఒక పద్దతి, సహచారులు, మరియు వాస్తవముగా దినదినము అభ్యాసముపొందుతూ ఉండవలెను. నిజమైన సహచారుల ఐక్యత అనేది కేవలము బైబిలుపరమైన పద్దతిలో వివాహమును సాధనము చేసినపుడు మాత్రమే అది సాధ్యము.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ఆత్మీయ సహచరులు అనేదేమైనా వున్నదా? నీవు వివాహము చేసుకోవటానికి నీకు ఒక ప్రతేకమైన వ్యక్తిని దేవుడు వుంచాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries